Thursday, 12 September 2013

జిల్లా నుంచి గెలిచిన ప్రస్తుత ప్రజాప్రతినిధులు

 • కె.చంద్రశేఖరరావు: మహబూబ్ నగర్ లోక్‌సభ సభ్యుడు,
 • మంద జగన్నాథం: నాగర్ కర్నూల్ లోక్‌సభ సభ్యుడు,
 • ఆర్.చంద్రశేఖర్ రెడ్డి: రాజ్యసభ సభ్యుడు,
 • యెన్నం శ్రీనివాసరెడ్డి: మహబూబ్ నగర్ శాసనసభ్యుడు,
 • పి.రాములు: అచ్చంపేట శాసనసభ్యుడు,
 • అబ్రహాం: ఆలంపూర్ శాసనసభ్యుడు,
 • రావుల చంద్రశేఖర్ రెడ్డి: వనపర్తి శాసనసభ్యుడు,
 • నాగం జనార్థన్ రెడ్డి: నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు,
 • డి.కె.అరుణ: గద్వాల శాసనసభ్యురాలు, (రాష్ట్ర మంత్రి)
 • ఎర్రశేఖర్: జడ్చర్ల శాసనసభ్యుడు,
 • జైపాల్ యాదవ్: కల్వకుర్తి శాసనసభ్యుడు,
 • జూపల్లి కృష్ణారావు: కొల్లాపూర్ శాసనసభ్యుడు,
 • రేవంత్ రెడ్డి: కోడంగల్ శాసనసభ్యుడు,
 • సీతాదయాకర్ రెడ్డి: దేవరకద్ర శాసనసభ్యురాలు,
 • దయాకర్ రెడ్డి: మక్తల్ శాసనసభ్యుడు,
 • చౌలపల్లి ప్రతాప్ రెడ్డి: షాద్‌నగర్ శాసనసభ్యుడు,
 • ఎల్కోటి ఎల్లారెడ్డి: నారాయణపేట శాసనసభ్యుడు.

No comments:

Post a Comment