10tv Mahaboobnagar
Labels
తాజావార్తలు
అవార్డులు
గణాంకాలు
చరిత్ర
జనాభా
ప్రజాప్రతినిధులు
ప్రాంతాలు
మహనీయులు
రవాణా
రాజకీయాలు
వాతావరణం
విద్యా
సందర్శనీయ ప్రదేశాలు
సంస్థానాలు
సాహిత్యం
Sunday, 1 December 2013
నిశ్శబ్దాన్ని చేధిద్ధాం..
World Aids Day today 10tv.in
నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం. ప్రపంచంలో ఎన్నో రోగాలు. వాటిలో కొన్నింటికి మందులున్నాయి. అలాంటి వ్యాధుల్లో ఒకటి 'ఎయిడ్స్'. ప్రజల జీవితాలను హరించి వేస్తున్న ఈ ఎయిడ్స్ మహమ్మారికి మందు కనిపెట్టాలని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కాని నేటికి మందు కనిపెట్టలేకపోయారు. ఇది అమెరికాలో తొలిసారి బయటపడింది. మనదేశంలో ఎయిడ్స్ రోగుల సంఖ్య తగ్గినా సర్కార్ మాత్రం దీనిపై అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వహిస్తుందనే చెప్పవచ్చు. 1988 డిసెంబర్ 01 నుండి ప్రపంచ ఎయిడ్స్ దినంగా పాటిస్తున్నారు. 1981 జూన్ 5వ తేదీన అమెరికాలో నలుగురు స్వలింగ సంపర్కుల్లో ఎయిడ్స్ గుర్తించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా 3.8 కోట్లకు ఈ వ్యాధి సోకిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇండియాలో మొట్టమొదటిసారిగా 1986లో గుర్తించారు. అనంతరం 1987లో ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం అనేది దేశంలో మొదలైంది. దేశంలో హెచ్ఐవి రోగుల సంఖ్య 5.70 నుండి 2.56 కోట్లకు తగ్గినట్లు.........See More
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment