Thursday 12 September 2013

కొన్ని గణాంకాలు

  • భౌగోళిక విస్తీర్ణం: 1847 .కిమీ.
  • జనాభా: 40,42,191 (2011 జనగణన ప్రకారం), 35,13,934 (2001 ప్రకారం).
  • జనసాంద్రత 219 (2011 జనగణన ప్రకారం), 191 (2001 ప్రకారం).
  • రెవిన్యూ డివిజన్లు: 5 (మహబూబ్ నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణ పేట)
  • రెవెన్యూ మండలాలు: 64
  • లోక్ సభ నియోజకవర్గాలు: 2 (మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు)
  • అసెంబ్లీ నియోజకవర్గాలు: 14 (అచ్చంపేట, ఆలంపూర్, కల్వకుర్తి, కొడంగల్, కొల్లాపూర్, గద్వాల, జడ్చర్ల, దేవరకద్ర, నాగర్‌కర్నూల్, నారాయణపేట, మక్తల్, మహబూబ్‌నగర్, వనపర్తి, షాద్‌నగర్).
  • గ్రామ పంచాయతీలు: 1348.
  • నదులు: (:కృష్ణ, తుంగభద్ర నది (కృష్ణా ఉపనది), దిండి లేదా దుందుభి నది (షాబాద్ కొండలలో పుట్టిన దిండి కృష్ణానదికి ఉపనది), పెదవాగు , చినవాగు )
  • దర్శనీయ ప్రదేశాలు: (:ఆలంపూర్, పాన్‌గల్, ప్రతాపరుద్ర కోట, పిల్లలమర్రి, కురుమూర్తి, మన్యంకొండ, బీచుపల్లి, వట్టెం).
  • సాధారణ వర్షపాతం: 604 మీ.మీ.

No comments:

Post a Comment