Thursday 7 November 2013

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Two Killed in Road Accident 10tv.in


మహబూబ్ నగర్... జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా కోడూరు సమీపంలో కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరోకరు త్రీవంగా గాపడ్డారు. వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల కథనం ప్రకారం విషమంగా ఉన్నట్లు సమాచారం.. More News...

No comments:

Post a Comment