Thursday 7 November 2013

రైలు కింద పడి యువతి ఆత్మహత్య

Woman Committed Suicide by Falls www.10tv.in

మహబూబ్ నగర్... దేవరకద్ర రైల్వే గేటు సమీపంలో రైలు కింద పడి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గుంటూరు నుండి కాచిగూడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కింద పడి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు సంఘటనా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని దేవరకద్రకు చెందిన

No comments:

Post a Comment